Jump to content

యశోదకృష్ణ

వికీపీడియా నుండి
(యశోద కృష్ణ నుండి దారిమార్పు చెందింది)

యశోద కృష్ణా 1975 విడుదల వీనస్ పిక్చర్స్ పతాకంపై, చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో , జమున, ఎస్. వి రంగారావు, ఎస్. వరలక్ష్మి, బేబీ శ్రీదేవి నటించిన భక్తిరస తెలుగు చలన చిత్రం . సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.1974 లో తమిళం లో వచ్చిన శివకామిన్ సెల్వన్ ఈ చిత్రానికి మూలం. యశోద కృష్ణ అనే పేరుతో కన్నడం లో కూడ డబ్ చేయబడింది.

యశోద కృష్ణ
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం సి.హెచ్.ప్రకాశరావు
తారాగణం ఎస్.వి.రంగారావు,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
జి. రామకృష్ణ ,
బేబీ శ్రీదేవి,
శ్రీవిద్య
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ వీనస్ మహీజా పిక్చర్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అన్నా క్షమింపుమన్నా తగడల్లుడి కాదది మేనకోడలు (పద్యం) - పి.సుశీల , రచన: బమ్మెర పోతన
  2. ఊగింది నాలో ఆనందడోల రేగింది నా మనసు ఆగింది చూపు - సుశీల, బి.వసంత బృందం, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
  3. కలయో వైష్ణమాయయో ఇతర సంకల్పార్దమో సత్యమో (పద్యం) - పి.సుశీల, రచన: బమ్మెర పోతన
  4. కల్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము - పి.సుశీల, బి.వసంత బృందం, రచన: ఆరుద్ర
  5. చక్కనివాడే బలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకు - ఘంటసాల బృందం, రచన: కొసరాజు
  6. తరతరమ్ములు గడిచె నా తనువునెల్ల నిన్ను కనుగొన్న (పద్యం) - సుశీల, రచన: ఆరుద్ర
  7. ధిక్కారములు సల్పుడీ విష్ణుజన ధిక్కారములు సల్పుడే - మాధవపెద్ది సత్యం, రచన:ఆరుద్ర
  8. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) - పి.సుశీల, బి.వసంత, రచన: బమ్మెర పోతన
  9. నెల మూడు వానలు నిలిచి కురిసాయి పచ్చిక మేసి - వి.రామకృష్ణ, బి.వసంత బృందం, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
  10. నోము పండింది మా నోము పండింది కృష్ణా నీవల్లనే - పి.సుశీల బృందం, రచన: ఆరుద్ర
  11. పొన్నుల విరసే వేళలో వెన్నెల కురిసే రేలలో - బి.వసంత, విజయలక్ష్మి శర్మ బృందం, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
  12. పాలీయ వచ్చిన పడతి పూతన (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది సత్యం, పి.సుశీల, రచన: ఆరుద్ర
  13. మనసు దోచే దొరవు నీవే మరులు కొన్నామురా - పి.సుశీల, విజయలక్ష్మి శర్మ బృందం, రచన:ఆరుద్ర
  14. మనమారాటమునొందె క్షోభయెదకెంపారెన్ సుధల్ (పద్యం) - మాధవపెద్ది సత్యం,రచన: ఆరుద్ర
  15. శృంగారవతులారా సిగ్గేలా మిముగూడి చిన్ననాట (పద్యం) - పి.సుశీల,రచన: బమ్మెర పోతన
  16. వెంకటేశ్వర సుప్రభాతం_వేదపండితులు
  17. హరిహరి నారాయణ ఆదినారాయణ_ఎస్.రాజేశ్వరరావు

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]