Jump to content

మగువలు మాత్రమే

వికీపీడియా నుండి
(మ‌గువ‌లు మాత్ర‌మే నుండి దారిమార్పు చెందింది)
మ‌గువ‌లు మాత్ర‌మే
దర్శకత్వంబ్రమ్మ
రచనబ్రమ్మ
నిర్మాతసూర్య
తారాగణంజ్యోతిక
ఊర్వశి
భానుప్రియ
శరణ్య
ఛాయాగ్రహణంఎస్ మణికందన్
కూర్పుసి ఎస్ ప్రేమ్
సంగీతంగిబ్రాన్
నిర్మాణ
సంస్థలు
2డి ఎంటర్‌టైన్‌మెంట్
క్రిస్ పిక్చర్స్
విడుదల తేదీ
11 సెప్టెంబరు 2020 (2020-09-11)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మ‌గువ‌లు మాత్ర‌మే 2020లో విడుదలైన తెలుగు సినిమా. 2017లో విడుదలైన తమిళ సినిమా 'మగలిర్‌ మట్టుం’ తెలుగులో మ‌గువ‌లు మాత్ర‌మే పేరుతో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్య ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. మ‌గువ‌లు మాత్ర‌మే తెలుగు ట్రైలర్‌ను 2020న విడుదల చేసి,[1] సినిమాను ఆగ‌ష్టు 7న ఆహా ఓటీటీలో విడుదలైంది.[2] జ్యోతిక, భానుప్రియ, ఊర్వశి,శరణ్య ప్రధాన పాత్రల్లో నటించారు.

గోమాత (ఊర్వ‌శి), రాణీ అమృత (భానుప్రియ‌), సుబ్బు (శ‌ర‌ణ్య) ముగ్గురూ మంచి స్నేహితులు. గోమాత (ఊర్వ‌శి) కొడుకు సూరి (మాధ‌వ‌న్‌) ప్ర‌భ (జ్యోతిక‌)తో పెళ్లి కుదురుతుంది. గోమాత (ఊర్వ‌శి), రాణీ అమృత (భానుప్రియ‌), సుబ్బు (శ‌ర‌ణ్య) ముగ్గురునీ ఓ చోట క‌లుపుతుంది ప్ర‌భ‌. అక్క‌డి నుంచి మూడు రోజుల పాటు అంతా క‌ల‌సి విహార యాత్ర‌కు వెళ్తారు. వాళ్ళ ప్ర‌యాణం ఎలా జ‌రిగింది? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 September 2020). "'మగువలు మాత్రమే' ట్రైలర్‌ చూశారా? - Maguvalu Matrame Trailer". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. TV9 Telugu (1 August 2020). "ఆహా యాప్‌లో విడుద‌ల కానున్న‌ జ్యోతిక 'మ‌గువ‌లు మాత్ర‌మే'". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)