మౌన గీతం

వికీపీడియా నుండి
(మౌనగీతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మౌన గీతం
(1981 తెలుగు సినిమా)
తారాగణం మోహన్,
సుహాసిని
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ క్రియెటివ్ కమ్యూనికేషన్స్
భాష తెలుగు

ప్రముఖ నటి సుహాసిని తొలి చిత్రం 1980 లో వచ్చిన మౌన గీతం. తమిళంలో నెఞ్జత్తై కిల్లాదే పేరుతో వచ్చిన చిత్రానికి తెలుగు అనువాదమిది. ఇళయరాజా తొలి రోజుల తాజా సంగీతానికి కూడా ఓ మచ్చుతునక ఈ చిత్రం.

తారాగణం

[మార్చు]

మోహన్

సుహాసిని



సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: జె. మహేంద్రన్

సంగీతం: ఇళయరాజా

నిర్మాణ సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్

సాహిత్యం:ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, జె.వి రాఘవులు

విడుదల:1981: జూన్:19.

పాటల జాబితా

[మార్చు]

1.చెలిమిలో వలపు రాగం , రచన:ఆచార్య ఆత్రేయ, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.నారాగమే తొలిపాటై పాడేనే , రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల కోరస్

3.పరువమా చిలిపి పరుగు తీయకు , రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, జానకి

4.పాపపేరు మల్లి నా ఊరు కొత్త ఢిల్లీ, రచన: ఆత్రేయ, గానం.జె.వి.రాఘవులు, ఎస్.జానకి .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.wikipedia.org/w/index.php?title=మౌన_గీతం&oldid=4322820" నుండి వెలికితీశారు