Jump to content

మోహినీ భస్మాసుర (1938 సినిమా)

వికీపీడియా నుండి
(మోహిని భస్మాసుర నుండి దారిమార్పు చెందింది)
మోహిని భస్మాసుర
(1938 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.పుల్లయ్య
తారాగణం ఏ.వి.సుబ్బారావు,
తుంగల చలపతిరావు,
డి.రామమూర్తి,
ఆర్.వెంకట్రామయ్య,
పుష్పవల్లి,
దాసరి కోటిరత్నం,
నగరాజకుమారి,
ఎం.రామచంద్రమూర్తి,
బి.కామేశ్వరరావు,
డి.సుభద్ర,
టి.అన్నపూర్ణ
సంగీతం ఏ.టి.రామానుజులు
గీతరచన వి.సుబ్బారావు,
డి.వెంకటావధాని
నిర్మాణ సంస్థ ఆంధ్రా ఫిల్మ్స్
భాష తెలుగు

మోహిని భస్మాసుర 1938లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఏ.వి.సుబ్బారావు, తుంగల చలపతిరావు, డి.రామమూర్తి, ఆర్.వెంకట్రామయ్య, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, నగరాజకుమారి, ఎం.రామచంద్రమూర్తి, బి.కామేశ్వరరావు, డి.సుభద్ర, టి.అన్నపూర్ణ నటించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఆహా కనుగొనమది ముదమాయే వికసిత సుమ, గానం.దాసరి కోటిరత్నo

2.ఈ లీలా బేలవు కానేల యీలీల జాలము సేయకే, గానం.ఎ.వి.సుబ్బారావు, పుష్పవల్లి

3.ఈశ్వరుడే నిను గావగలడే శరణుమా వినుమా, గానం.ఎ.వి.సుబ్బారావు

4.పరమేశ్వరు సేవా మహిమా గనువారీ మహిలో ఏరి, గానం.బృందం .

5.ఔరా ఇంతటి పరాభవము నీవెరిగియు చేయుదువా, గానం.ఎ.వి.సుబ్బారావు

6.కాలము మీర విధాత వశమా కలవలమింత, గానం.తుంగలచలపతి

7.జగమెల్ల గావించి సాధనము గననైతి,గానం. ఎ.వి.సుబ్బారావు

8.ఓం హర హర హర శంభో రేపో మాపో మరణము, గానం.బృందం

9.తగునా ఈ వ్యామోహము నీ మదిలో గనుము, గానం: పుష్పవళ్లి

10.దీనవన సుజనా దేవా విబుదనుత చరణా, గానం.బృందం

11.నాతరమా దేవా శంకరా వరధాతానేతా, గానం.తుంగల చలపతి

12.శివ శివ గనవా నాగతీ సుంతైనా హే మహేశా, గానం.ఎ.వి.సుబ్బారావు

13.నా వశమగునా నాథా త్రిభువన మోహన రూపము, గానం.దాసరి కోటిరత్నo

14.నాగసుత భాగ్యమదేమో నాథా తనపతి పదముల, గానం.దాసరి కోటిరత్నo

15.నాపై కనికరము గనగా జనదా కరివరదా, గానం.తుంగల చలపతి

16. శంకరా సాధువినతా పన్నగ భూషణ శ్రీ నగసుతా రమణ, గానం.ఎ.వి.సుబ్బారావు

17.మంగళరూపా ధన్యంబయ్యేను మామక జన్మము, గానం.దాసరి కోటిరత్నo

18.మాయదారి మాటలకు మోసపోతీ పో పోరా ,

19.శ్రమఫలించే నాహా నా విధివిధానమౌరా, గానం.తుంగల చలపతి

20.హరినే స్మరింపుమా మనసా సదా హరినే , గానం.తుంగల చలపతి

21.హా గిరిధారి హరే శౌరీ దీనావననా శరణా, గానం.తుంగల చలపతి

22.హా వసంత భళిరా నీ డాక మధుర సాంత , గానం.దాసరి కోటిరత్నo .

పద్యాలు

[మార్చు]

1.అమరులకు నెట్టి రూపంబుతో నమృతంబు,

2.ఏ మూలనుండియో మూల్గు విన్పడినంత , గానం.తుంగల చలపతి

3.ఒకరోనరించు తప్పులిక నొక్కారు దిద్దుటపాడి , గానం.దాసరి కోటిరత్నo

4.కాలము దాపురించిన ప్రకారముగా ధనుజుండు , గానం.తుంగల చలపతి

5.తన చర్మము ధరింపుమనిన గజాసురు , గానం.ఎ.వి . సుబ్బారావు

6.భీతి తొలంగు భూతముల పేరు వినబడ్డ , గానం.తుంగల చలపతి

7.శంకర భక్త మానస వశంకర దుష్టదానవ , గానం.ఎ.వి.సుబ్బారావు .

మూలాలు

[మార్చు]
  1. "Mohini Basmasura (1938)". Indiancine.ma. Retrieved 2021-05-19.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బయటి లింకులు

[మార్చు]