ముళ్ళ కిరీటం
స్వరూపం
(ముళ్ల కిరీటం నుండి దారిమార్పు చెందింది)
ముళ్ళ కిరీటం , చిత్రం1967 మే 29 న విడుదల.పి.సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో , ఎల్ విజయలక్ష్మీ, ప్రేమ్ నజీర్, శాంతి, నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
ముళ్ళ కిరీటం (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. సుబ్రహమణ్యం |
---|---|
నిర్మాణం | కె.దేవదాస్ |
తారాగణం | ఎల్. విజయలక్ష్మి, ప్రేమ్ నజీర్ శాంతి, తిక్కురుసి, పంకజవల్లి |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు, కె.దేవదాస్ |
నేపథ్య గానం | పి.సుశీల, ఎస్.జానకి, పిఠాపురం నాగేశ్వరరావు, సుశీల జూనియర్, మాధవపెద్ది సత్యం, లత, ప్రతివాది భయంకర శ్రీనివాస్, బి.రమణ |
గీతరచన | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | కోటి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- ఆలించి పాలించి బ్రోవ ఆధారమీవే యోహవా - పి.సుశీల - రచన: రాజశ్రీ
- అందాల పందిరిలో ఆడెదనూ పాడేదనూ - ఎస్.జానకి - రచన: రాజశ్రీ
- ఈదాలీ సఖీ అందముగా కొలనులో తేలి తేలి - ఎస్.జానకి బృందం - రచన: రాజశ్రీ
- ఎరవేసి వలవేసే పనియే మన - పిఠాపురం, సుశీల (జూనియర్) బృందం - రచన: రాజశ్రీ
- కల్వరీ కల్వరీ దివ్య చరిత్రమైన గిరి - మాధవపెద్ది - రచన : ఆత్రేయ
- చల్లని పిలుపు వలపై మదిని నిలిచెను - లత, పి.బి.శ్రీనివాస్ - రచన: రాజశ్రీ
- చూడరా మురిపాల వేళ చిరునవ్వు చిందించే -
- మధుర మధురమౌ గానాలు మరచిపోని ప్రియరాగాలు - బి.రమణ - రచన: రాజశ్రీ
- హోసన్నా హోసన్నా దేవుని సుతుడౌ హోసన్నా - బి.రమణ బృందం - రచన: రాజశ్రీ
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)