మాంసము
స్వరూపం
(మాంసం నుండి దారిమార్పు చెందింది)

మాంసము అనునది జంతువుల నుండి లభించు ఆహారపదార్థము. సాధారణంగా ఇది ఆయా జంతువుల శరీరములోని మాంసము.
వ్యావహారిక పదము
[మార్చు]అరబ్బీలో మాంసాన్ని "లెహమ్" అని పలుకుతారు, అలాగే పర్షియన్ భాషలో "గోష్త్" అని వ్యవహరిస్తారు. వ్యవహారికంలో ఈ "గోష్త్" రాను రానూ "గోష్" గా మారింది. సాహిత్యంలోనూ గ్రాంధికం లోనూ "గోష్" అనగా "ప్రస్తావించడం" అనే అర్థంలో వాడుతారు. నేడు "గోష్త్" అంటే ఏమిటో చాలామంది ప్రజలకు తెలియదు.
వంటకాలు
[మార్చు]- ఎముకలతో కూడిన మాంసంతో హైదరాబాదీ మరాగ్ తయారుచేస్తారు.
చిత్రమాలిక
[మార్చు]-
చాలా పారిశ్రామిక దేశాలలో మాంసం వినియోగం ఎక్కువగా ఉంది కానీ స్తబ్దుగా ఉంది.[1]
-
గొర్రెపిల్ల యొక్క సాధారణ భుజం కట్.
-
హియర్ఫోర్డ్ ఎద్దు, గొడ్డు మాంసం ఉత్పత్తిలో తరచుగా ఉపయోగించే పశువుల జాతి.
-
పెద్ద వ్యాపారం: అంతర్జాతీయ మాంసం పరిశ్రమలో టాప్ టెన్.
-
ఫ్రాన్స్‌లోని రుంగిస్ ఇంటర్నేషనల్ మార్కెట్లోని మాంసం ఉత్పత్తుల రంగం నుండి దూడ మాంసం.
-
న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ విలేజ్‌లోని స్ట్రీట్ ఫెయిర్‌లో స్పిట్ బార్బెక్యూ.
-
పంది పక్కటెముకలు పొగబెట్టబడతాయి.
కొన్నిరకాల మాంసాలు
[మార్చు]- కోడి మాంసము
- పొట్టేలు మాంసము
- పంది మాంసము
- గొడ్డు మాంసము
కొన్ని ప్రసిద్ధి చెందిన మాంసాహార వంటకాలు
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో Meatsకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.

Look up meat in Wiktionary, the free dictionary.
మూలాలు
[మార్చు]- ↑ Meat Atlas 2014 – Facts and figures about the animals we eat , page 46, download as pdf Archived 2016-07-29 at the Wayback Machine