మణికొండ (అయోమయనివృత్తి)
స్వరూపం
(మణికొండ నుండి దారిమార్పు చెందింది)
- మణికొండ (హైదరాబాదు) - హైదరాబాద్లోని ఒక వాణిజ్య, నివాస ప్రాంతం.
- మణికొండ (మహబూబ్ నగర్ గ్రామీణ) - మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని గ్రామం.
- మణికొండ జాగీర్ - రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం
- మణికొండ కల్సా - రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం
- మణికొండ పురపాలకసంఘం - రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ
- మణికొండ వేదకుమార్ - తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, ఇంజినీర్
- మణికొండ చలపతిరావు (మానికొండ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త.