భరత మాత
(భరతమాత నుండి దారిమార్పు చెందింది)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c6/Bharat-mata.png/220px-Bharat-mata.png)
భరత మాత అనగా భారతదేశం తల్లి. ఆమె జాతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. ఆమె సాధారణంగా మహిళ వలె కుంకుమ రంగు చీరను ధరించి జాతీయ జెండాను పట్టుకొని ఉంటుంది, కొన్నిసార్లు సింహంతో పాటు ఉంటుంది.[1]
చారిత్రక కోణం
[మార్చు]భరతమాత చిత్రం 19వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పాటుచేయబడింది. కిరణ్ చంద్ర బెనర్జీచే రూపొందిన ఒక నాటకంలో 1873లో మొదటిసారి భరతమాత ప్రదర్శింపబడింది. బంకిం చంద్ర చటర్జీ 1882 నవల ఆనందమాత్ (Anand Math) పరిచయ భక్తిగీతం "వందేమాతరం", వెంటనే ఈ పాట ఉద్భవిస్తున్న భారత స్వాతంత్ర్య ఉద్యమ గీతంగా మారింది.
నెల్లూరుజిల్లా పెంచలకోనలోని భరతమాత మందిర చిత్రాలు
[మార్చు]-
పెంచలకోనలోని భరతమాత మందిరం
-
మందిరంలో భరతమాత
-
కన్యాకుమారిలో ఉన్న భరతమాత విగ్రహం
-
యానాంలో సింహంతో సహా ఉన్న భరతమాత విగ్రహం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Life and Times of Bharat Mata - Sakshi". web.archive.org. 2023-03-27. Archived from the original on 2023-03-27. Retrieved 2023-03-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)