బొమ్మల పెళ్లి
స్వరూపం
(బొమ్మల పెళ్ళి నుండి దారిమార్పు చెందింది)
బొమ్మల పెళ్లి (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.ఎమ్.కృష్ణస్వామి |
---|---|
నిర్మాణ సంస్థ | అరుణ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
బొమ్మల పెళ్లి 1958లో విడుదలైన తెలుగు సినిమా. ఇది తెలుగుభాషలోను, తమిళభాషలో బొమ్మై కళ్యాణం పేరుతోను ఏకకాలంలో నిర్మించబడింది.
తారాగణం
[మార్చు]- శివాజీ గణేశన్
- నాగయ్య
- ఎస్.వి.రంగారావు
- నల్ల రామమూర్తి
- రమణారెడ్డి
- జమున
- శాంతకుమారి
- ఋష్యేంద్రమణి
- మైనావతి
- సూర్యకాంతం
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఆర్. ఎం. కృష్ణస్వామి
- సంగీతం: కె.వి. మహదేవన్
పాటలు
[మార్చు]- ఔనా ఇది తుది అవునా ఎడబాటే ఇక గతి యవునా - జిక్కి - రచన: ఆత్రేయ
- కల్యాణమే చెలి వైభోగమే కన్నులపండుగ ఈ దినమే - ఎ.పి.కోమల బృందం - రచన: ఆత్రేయ
- చిటిబావా చిటిబావా చేసుకుంటావా పెళ్ళిచేసుకొని - స్వర్ణలత,పిఠాపురం - రచన: ఆత్రేయ
- చిక్కావే చినదాన నిక్కావే నెరజాణా ఎగిరే ఎద్దే గంతను - పిఠాపురం - రచన: ఆత్రేయ
- నిన్నే నిన్నే మేఘమా నిముషం సేపు ఆగుమా - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
- రావో కనరావో ఇటు రానేలేవో నన్ను చేరగ రావో - ఎ. ఎం. రాజా,జిక్కి - రచన: శ్రీశ్రీ
- రారమ్మా రారమ్మా బొమ్మలపెళ్ళి నేడమ్మా రంగైన అల్లుడుగారి - జిక్కి బృందం - రచన: అత్రేయ
- వసంతమింతేనా ఈ వసంత మింతేనా మూడుదినాల - జిక్కి - రచన: ఆత్రేయ
- హరేరాం హరేరాం అక్కకూతురు అడిగి చూశాం -
- హాయిగా తీయగా అనురాగం పండగ ఆనందం నిండగా - ఎ. ఎం. రాజా,జిక్కి - రచన: ఆత్రేయ