బసినికొండ
స్వరూపం
(బసినికొండ (గ్రామీణ) నుండి దారిమార్పు చెందింది)
బసినికొండ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°33′01″N 78°30′08″E / 13.550202°N 78.502223°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | మదనపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517325 |
ఎస్.టి.డి కోడ్ |
బసినికొండ, అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి) ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది