ప్రేమ పగ
స్వరూపం
(ప్రేమ - పగ నుండి దారిమార్పు చెందింది)
ప్రేమ-పగ (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
తారాగణం | మురళీమోహన్, లత, సావిత్రి, కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, బాలయ్య |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | అమృతా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ప్రేమ పగ 1978లో విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిల్మ్స్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాదు. మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, బాలయ్య ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చాడు.[1]
తారాగణం
[మార్చు]- మురళీమోహన్
- కైకాల సత్యనారాయణ
- బాలయ్య
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- మాడా
- కె.జె.సారథి
- రూప
- సావిత్రి గణేశన్
- లత
- జగ్గు
- కె.కె.శర్మ
- ఎస్.వి.జగ్గారావు
- బెజవాడ నాయుడు
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- అల్లు రామలింగయ్య
- మిక్కిలినేని
- సత్యేంద్రకుమార్
- చక్రపాణి
- అర్జా జనార్థనరావు
- పుష్ప కుమార్
- రమాదేవి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.వి.ప్రసాద్
- స్టూడియో: అమృతా ఫిల్మ్స్
- నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు
- ఛాయాగ్రాహకుడు: ఎస్.ఎస్.లాల్
- కూర్పు: ఎస్.పి.ఎస్. వీరప్ప
- స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు
- గేయ రచయిత: దాశరథి, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి, గోపి
- విడుదల తేదీ: ఆగస్టు 25, 1978
- సమర్పించినవారు: బాలయ్య మన్నవ
- కథ: బాలయ్య మన్నవ
- చిత్రానువాదం: బాలయ్య మన్నవ
- సంభాషణ: కోడకండ్ల అప్పలచార్య
- గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి. సుశీల, వాణి జయరాం, రామోలా
- ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వర రావు
- డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి, నంబిరాజ్
పాటలు
[మార్చు]- ఒక చిలుక గోరువంక కలతలన్ని తీరాక తమ గూటికి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం - రచన: దాశరథి
- జంగిరి జింగిర ఓహొ జింగిరి జింగిరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- పొంగిపొంగి పోయే వయసే తొంగి తొంగి చూసే మనసు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రేమ పగ
మూలాలు
[మార్చు]- ↑ "Prema Paga (1978)". Indiancine.ma. Retrieved 2020-08-26.