Jump to content

పతంగ్ రావు కదమ్

వికీపీడియా నుండి
పతంగ్ రావు కదమ్

పదవీ కాలం
(2009-2014), (2014 – 2018)
తరువాత విశ్వజీత్ కదమ్
నియోజకవర్గం పలుస్-కడేగావ్
పదవీ కాలం
(1985-1990), (1990-1995), (1999-2004), (2004 – 2009)
ముందు సంపత్రావు అన్నాసాహెబ్ చవాన్
నియోజకవర్గం పలుస్-కడేగావ్

వ్యక్తిగత వివరాలు

జననం (1944-01-08)1944 జనవరి 8
సోన్సల్ విలేజ్, కడేగావ్, సాంగ్లీ, (బాంబే ప్రెసిడెన్సీ), (బ్రిటీష్ ఇండియా)
మరణం 9 మార్చి 2018(2018-03-09) (aged 74)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం *విశ్వజీత్ కదమ్
  • దివంగత అభిజీత్ కదమ్
  • అస్మితా జగ్తాప్
  • భారతి లాడ్
వృత్తి రాజకీయ నాయకుడు

పతంగరావు శ్రీపాత్రరావు కదమ్ (8 జనవరి 1944 - 9 మార్చి 2018) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఆయన ఉద్గీర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సహకార, అటవీ, ఉపశమన & పునరావాస, విద్య & పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • జూన్ 1991 - మే 1992 - విద్యా శాఖ మంత్రి
  • మే 1992 - 1995 - విద్యా మంత్రి (స్వతంత్ర బాధ్యత)
  • అక్టోబర్ 1999 నుండి అక్టోబర్ 2004 వరకు - పరిశ్రమ, వాణిజ్యం, వాణిజ్యం & పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ మంత్రి
  • నవంబర్ 2004 నుండి - పునరావాసం & సహాయ పనుల రాష్ట్ర మంత్రి
  • తాత్కాలిక అధ్యక్షుడు - మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
  • మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) చైర్మన్
  • డిసెంబర్ 2008 - కేబినెట్ మంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వం - రెవెన్యూ, పునరావాసం మరియు ఉపశమనం, భూకంప పునరావాసం & పాఠశాల విద్య
  • మార్చి 2009 నుండి - రెవెన్యూ ఖాతాలు మంత్రి
  • నవంబర్ 2009 నుండి - అటవీ శాఖ మంత్రి
  • నవంబర్ 2010 నుండి 2014 వరకు - అటవీ శాఖ, పునరావాసం & సహాయ, భూకంప పునరావాసం శాఖ మంత్రి

మరణం

[మార్చు]

పతంగరావు కదమ్‌ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మూత్రపిండ వైఫల్యంతో లీలావతి ఆసుపత్రిలో కొన్ని రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2018 మార్చి 9న మరణించాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Congress leader Patangrao Kadam: An educationist who made it big in politics". 10 March 2018. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
  2. "Patangrao Kadam: man with courage". The Economic Times. 8 October 2004. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
  3. "Senior Congress leader Patangrao Kadam dies in Mumbai". The Times of India. 10 March 2018. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
  4. "Congress leader Patangrao Kadam passes away" (in Indian English). The Hindu. 9 March 2018. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
  5. "Patangrao Kadam, Maharashtra Congress leader and educationist, passes away" (in ఇంగ్లీష్). National Herald. 10 March 2018. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.