Jump to content

పఠాన్ (సినిమా)

వికీపీడియా నుండి
(పఠాన్ (2023 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
పఠాన్
దర్శకత్వంసిద్ధార్థ్ ఆనంద్
స్క్రీన్ ప్లేశ్రీధర్ రాఘవన్
కథసిద్ధార్థ్ ఆనంద్
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణం
ఛాయాగ్రహణంసచ్చిత్ పాలోస్
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతంవిశాల్–శేఖర్
నిర్మాణ
సంస్థ
యష్ రాజ్ ఫిల్మ్స్
పంపిణీదార్లుయష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
25 జనవరి 2023 (2023-01-25)
దేశంఇండియా
భాషహిందీ
పఠాన్ విజయోత్సవ వేడుకలలో భాగంగా విలేకరుల సమావేశంలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం

పఠాన్ అనేది సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న భారతీయ హిందీ భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఆనంద్ కథ, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే కాగా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు.[1]

ఈ చిత్రం 2023 జనవరి 25న తమిళం, తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌లతో పాటు భారతదేశంలో విడుదల అయింది.[2] విడుదలైన మొదటి పదిరోజుల్లోనే రూ.729కోట్ల గ్రాస్‌ రాబట్టింది. దీంతో పఠాన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లని సాధించిన ప్రథమ హిందీ చిత్రంగా నిలిచినట్టయింది.[3]

తారాగణం

[మార్చు]

వివాదం

[మార్చు]

పఠాన్ మూవీ నుంచి 2022 డిసెంబరు 12న రిలీజైన బేష‌రమ్ రంగ్.. సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పాట‌లో దీపికా ధ‌రించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంత‌రంతో పాటు అశ్లీలం మోతాదు మించింద‌ని ఈ మూవీని బ్యాన్ చేయాల‌నే డిమాండ్‌ వినిపిస్తోంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Pathaan: 'పఠాన్‌' ఫస్ట్‌లుక్‌". web.archive.org. 2022-12-15. Archived from the original on 2022-12-15. Retrieved 2022-12-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "షారుక్ ఖాన్ పఠాన్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ". web.archive.org. 2022-12-15. Archived from the original on 2022-12-15. Retrieved 2022-12-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "'పఠాన్‌' వసూళ్లు రూ.729కోట్లు". web.archive.org. 2023-02-05. Archived from the original on 2023-02-05. Retrieved 2023-02-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "షారుఖ్, దీపికాపై పెరుగుతున్న ట్రోలింగ్.. అసభ్యకరమైన సీన్లపై మంత్రి వార్నింగ్, సినిమానే తొలగిస్తాం". web.archive.org. 2022-12-15. Archived from the original on 2022-12-15. Retrieved 2022-12-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)