Jump to content

నిజాంసాగర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°14′07″N 77°53′27″E / 18.235221°N 77.890892°E / 18.235221; 77.890892
వికీపీడియా నుండి
(నిజాంసాగర్ నుండి దారిమార్పు చెందింది)
నిజాంసాగర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°14′07″N 77°53′27″E / 18.235221°N 77.890892°E / 18.235221; 77.890892
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి జిల్లా
మండల కేంద్రం నిజాంసాగర్‌ (గ్రామం)
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 241 km² (93.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 36,913
 - పురుషులు 17,889
 - స్త్రీలు 19,024
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.51%
 - పురుషులు 57.72%
 - స్త్రీలు 29.87%
పిన్‌కోడ్ 503302

నిజాంసాగర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రములోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం నిజాంసాగర్ (గ్రామం)

మండల గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం:36,913 - పురుషులు:17,889 - స్త్రీలు:19,024; అక్షరాస్యత: మొత్తం 43.51% - పురుషులు:57.72% - స్త్రీలు:29.87%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 241 చ.కి.మీ. కాగా, జనాభా 36,913. జనాభాలో పురుషులు 17,889 కాగా, స్త్రీల సంఖ్య 19,024. మండలంలో 8,324 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-08-13.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]