నారుమడి
స్వరూపం
(నారు మడి నుండి దారిమార్పు చెందింది)
నారు కోసం విత్తనాలు చల్లేందుకు లేక నారు నాటేందుకు తయారుగా ఉన్న కయ్యను నారుమడి అంటారు.
వరి నారుమడి
[మార్చు]నారుమడిని పది నుండి పన్నెండు రోజుల ముందుగానే దమ్ము చేసి (నీటితో నింపి), చదును చేయాలి. నారుమడికి సాగునీరు అందించేందుకు, నీరు ఎక్కువైనప్పుడు లేక మురికి నీటిని బయటికి పంపేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఇది వ్యవసాయానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |