నెంబర్ వన్
స్వరూపం
(నంబర్ వన్ నుండి దారిమార్పు చెందింది)
నెంబర్ వన్ (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
---|---|
తారాగణం | కృష్ణ, సౌందర్య |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీ షిర్డీ సాయి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నెంబర్ వన్ 1994 జనవరి 14 న విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం, సంగీతం, దర్శకత్వం ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి అందించారు.[1] ఈ చిత్ర గీతాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
కథ
[మార్చు]తల్లితండ్రులు చనిపోగా అనాథగా మారిన ఒక కుటుంబాన్ని పెద్ద కుమారుడు ఎలా పోషించి ప్రయోజకత్వం సాధించాడనేది కథ. పెద్ద కుమారుడిగా ఘట్టమనేని కృష్ణ నటించారు.
విశేశాలు
[మార్చు]- కృష్ణ ఇందులోని పాటలలో శివాజీ తదితర వేషాలలో కనిపిస్తాడు.
- ఈచిత్రంలోని పాటలు మంచి విజయాన్ని సాధించాయి.
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని అన్ని పాటలకు ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించారు.
క్రమ సంఖ్య. | పాట | సాహిత్యం | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|---|
1 | కోలో కోలో కోలో యమ్మ కొండా కోనా బుల్లెమ్మా | జొన్నవిత్తుల | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 05:08 |
2 | వయ్యారీ భామ ... వలేసిందో అందాల బొమ్మ | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 05:10 |
3 | ఎంత నాటు ప్రేమో.. ఆహా.. ఓహో | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 04:51 |
4 | అందమైనది ముందర ఉంది... | జొన్నవిత్తుల | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 05:04 |
5 | ఛాంగుభలా బాగుంది కదా తమ జోరు. | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 04:15 |
మూలాలు
[మార్చు]- ↑ "Number One (1994)". raaga.com. Retrieved 25 April 2013.