Jump to content

దేవుడు చేసిన పెళ్లి

వికీపీడియా నుండి
(దేవుడు చేసిన పెళ్ళి నుండి దారిమార్పు చెందింది)

'దేవుడు చేసిన పెళ్లి' తెలుగు చలన చిత్రం,1975 జనవరి,11 న విడుదల.శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు తాతినేని రామారావు.ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, శారద, లక్ష్మి,చంద్రమోహన్, ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.

దేవుడు చేసిన పెళ్లి
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం శోభన్ బాబు,
శారద
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఉప్పు శోభన్ బాబు

శారద

లక్ష్మీ

నాగభూషణం

చంద్రమోహన్

యర్రా గిరిబాబు

రావు గోపాలరావు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: తాతినేని రామారావు

సంగీతం: తాతినేని చలపతిరావు

కధ: గొల్లపూడి మారుతీరావు

మాటలు: సత్యానంద్

పాటలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య

నేపథ్య గానం: పులపాక సుశీల, శరావతి, వాణి జయరాం, విస్సంరాజు రామకృష్ణ దాస్

కెమెరా: కన్నప్ప

కళ: జి.వి.సుబ్బారావు

నిర్మాత: ఎ.పూర్ణచంద్రరావు

నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్

విడుదల:11:01:1975.

పాటలు

[మార్చు]
  1. ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో ఆ రాగాల ఉయ్యాలల - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  2. ఏది ఆ చిరునవ్వుల జల్లు - ఏది ఏది ఏది నీ మోమున - వి.రామకృష్ణ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా - వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  4. సూదిలో దారం సందులో బేరం సరిజోడుసిన్నోడు - వాణీ జయరాం - రచన: దాశరథి
  5. అమ్మ పాడలేదు నేను చూడలేను నా గొంతులో - శరావతి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. ఓహో చిట్టిపొట్టి పాపల్లారా ఓహో సీతకోక చిలకల్లారా - పి.సుశీల బృందం - రచన: దాశరధి

బయటి లింకులు

[మార్చు]