వివరణKandlagunta (శ్రీ భూనీళా సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవాలయం).jpg
తెలుగు: ఈ గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవాలయం అతి పురాతనమైనది. 2007 లో దేవాలయ పునఃరుద్ధరణ సమయంలో బయటపడిన పురాతన విగ్రహాల ద్వారా ఇచ్చట దాదాపు 15వ శతాబ్దము నుండి దేవాలయం కలదని తెలుస్తుంది. ప్రస్తుతం త్రిభంగి రూపంలో ఉన్న స్వామివారి విగ్రహం దాదాపు 300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠంపబడి గ్రామ ప్రజలచేత పూజలందుకుంటూ ఉంది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద మరియు శాసనాలు దాగి ఉన్నాయి. ఈ గుడిలో ఉపదేవాలయలు ఉన్నాయి.
పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
ఈ ఫైలులో అదనపు సమాచారం ఉంది, బహుశా దీన్ని సృష్టించడానికి లేదా సాంఖ్యీకరించడానికి వాడిన డిజిటల్ కేమెరా లేదా స్కానర్ ఆ సమాచారాన్ని చేర్చివుండవచ్చు. ఈ ఫైలును అసలు స్థితి నుండి మారిస్తే, ఆ మారిన ఫైలులో కొన్ని వివరాలు పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు.