దస్త్రంపై చర్చ:Leaf anatomy Telugu.png
Jump to navigation
Jump to search
హరితరేణువులని ఈ బొమ్మలో కొన్ని కణాలను చూపించారు. హరితరేణువులు కణాల్లో ఉండే కణనిర్మాణాలు, అవి కణాలు కావు. హరితరేణువులని సూచించిన భాగం స్పంజీ కణజాలం అని ఉండాలనుకుంటా!δευ దేవా 11:08, 23 ఆగష్టు 2008 (UTC)
- మీరు చెప్పినది సరైనది. స్తంభ మృదుకణజాలం (Palisade mesophyll) మరియు స్పంజి మృదుకణజాలం (Spongy mesophyll) అని ఉండాలి. నేను సాయి గారిని అర్ధిస్తాను తప్పులను సరిచేయమని. పొరపాటును గుర్తించినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 11:27, 23 ఆగష్టు 2008 (UTC)