విద్యుత్కణ సూక్ష్మదర్శిని
స్వరూపం
(ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని నుండి దారిమార్పు చెందింది)

విద్యుత్కణ సూక్ష్మదర్శిని కనుగొన్నది 'నాల్ .,. ruska. కనుగొన్నారు, విద్యుత్కణ సూక్ష్మదర్శిని విద్యుత్కణం లను ఉపయోగించే సూక్ష్మదర్శిని. దీనితో రెండు మిలియన్లు వరకు అధికంగా పెద్దదిచేసి చూసే అవకాశం ఉంటుంది. మామూలు సూక్ష్మదర్శినిలో కాంతిని కేంద్రీకరించడానికి గాజు కటకాల్ని ఉపయోగిస్తే దీనిలో విద్యుత్కణం లను కేంద్రీకరించడానికి విద్యుదయస్కాంత ఫలకాలను ఉపయోగిస్తారు.
ట్రాన్స్మిషన్ విద్యుత్కణ మైక్రోస్కోపీ
[మార్చు]
ట్రాన్స్మిషన్ విద్యుత్కణ మైక్రోస్కోపీ (టెమ్) ఒక మైక్రోస్కోపీ పద్ధతి. ఇందులో విద్యుత్కణం పుంజము అతి పలుచని పదార్థం గుండా ప్రసరింపబడుతుంది. ఈ విధంగా ప్రసరింపజేయబడిన విద్యుత్కణాలు పదార్థానికి అవతలి వైపు మాగ్నిఫై, ఫోకస్ చేయబడతాయి.