Jump to content

టి.ఎస్. సింగ్‌దేవ్

వికీపీడియా నుండి
(టి.ఎస్. సింగ్ డియో నుండి దారిమార్పు చెందింది)
టి.ఎస్. సింగ్‌దేవ్
టి.ఎస్. సింగ్‌దేవ్


ఛత్తీస్‌గఢ్‌ తొలి ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
2023 జూన్ 28 – 2023 డిసెంబరు 3
గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్
ముందు స్థానం ఏర్పాటు చేయబడింది

ఎమ్మెల్యే
పదవీ కాలం
2008 డిసెంబరు 8 – 2023 డిసెంబరు 3
ముందు కమల్ భాన్ సింగ్
తరువాత రాజేష్ అగర్వాల్
నియోజకవర్గం అంబికాపూర్

ఛత్తీస్‌గఢ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
2013 – 2018
ముందు రవీంద్ర చౌబే
తరువాత ధరమ్‌లాల్ కౌశిక్
నియోజకవర్గం అంబికాపూర్

సుర్గుజా మహారాజు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2001
ముందు మద్నేశ్వర్ శరణ్ సింగ్‌దేవ్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-10-31) 1952 అక్టోబరు 31 (వయసు 72)
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు మద్నేశ్వర్ శరణ్ సింగ్‌దేవ్, దేవేంద్రకుమారి సింగ్‌దేవ్
నివాసం కోఠిఘర్, అంబికాపూర్
పూర్వ విద్యార్థి హమీదియా కాలేజీ
వృత్తి రాజకీయ నాయకుడు

త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్‌దేవ్ (జననం 1952 అక్టోబరు 31) ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 జూన్ 28 నుండి 2023 డిసెంబరు 3 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి మొదటి ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Deccan Herald (29 June 2023). "T S Singh Deo appointed Chhattisgarh deputy CM; Congress signals settling leadership question in state" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.