జంతుశాస్త్రం
స్వరూపం
(జంతు శాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జీవ శాస్త్రంలోని ఒక ముఖ్యమైన విభాగం జంతు శాస్త్రం. ఇది జంతువులకు సంబంధించి వాటి పెరుగుదల నిర్మాణం, అండోత్పత్తి, పరిణామం, వర్గీకరణ, అలవాట్లు, జంతువుల పంపిణీ, జీవించియున్న, అంతరించిపోయిన జంతువుల గురించి సమగ్రంగా తెలియజేయచేస్తుంది. జంతుశాస్త్రాన్ని ఇంగ్లీషులో జువాలజీ అంటారు. జువాలజీ అనే పదం పురాతన గ్రీకు పదం నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో జువాలజీ అనగా జంతు జ్ఞానం లేదా జంతువుల అధ్యయనం అని అర్ధం
జంతుశాస్త్ర విభాగాలు
[మార్చు]జంతుశాస్త్రం-వర్గీకరణ
[మార్చు]జంతువులు[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అకశేరుకాలు | సకశేరుకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రొటొజొవా | ఫొరిఫెరా | ప్లాటిహెల్మింథిస్ | నిమాటిహెల్మింథిస్ | అనెలిడా | ఆర్థ్రోపొడ | ఎఖైనోడర్మెటా | మొలస్కా | చేపలు | ఉభయచరాలు | సరీసృపాలు | పక్షులు | క్షీరదాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||