ఛైర్మన్ చలమయ్య
(ఛైర్మెన్ చలమయ్య నుండి దారిమార్పు చెందింది)
చైర్మన్ చలమయ్య (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గుత్తా రామినీడు |
తారాగణం | చలం, విజయలలిత |
సంగీతం | సలీల్ చౌదరి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | నిర్మల ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
చైర్మన్ చలమయ్య 1974లో విడుదలైన తెలుగు సినీమా. నిర్మల ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎల్.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించాడు. చలం, పద్మనాభం, విజయలలిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సలీల్ చౌదరి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- చలం
- బి. పద్మనాభం
- అల్లు రామలింగయ్య
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- గిరిబాబు
- .కె. శర్మ
- సాక్షి రంగారావు
- బాలకృష్ణ
- వేలంగి
- విజయలలిత
- భానుమతి జూనియర్
- రమాప్రభ
- వై.విజయ
- ఎం.రంగారావు
- పిచ్చయ్య చౌదరి
- సాంబశివ రావు
- జగ్గారావు
- కేశవ రావు
- మనోహర్
- మాస్టర్ మాధాలి శేషగిరి రావు
- సుశీల
- మీనాక్షి
- ప్రభావతి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: గుత్తా రామినీడు
- రన్‌టైమ్: 151 నిమిషాలు
- స్టూడియో: నిర్మల ఎంటర్ ప్రైజెస్
- నిర్మాత: ఎల్. పద్మనాబా రెడ్డి
- ఛాయాగ్రాహకుడు: పి.ఎస్. ప్రకాష్
- కూర్పు: అంకి రెడ్డి వేలూరి
- స్వరకర్త: సలీల్ చౌదరి
- గేయ రచయిత: అరుద్ర, కోసరాజు రాఘవయ్య చౌదరి
- విడుదల తేదీ: సెప్టెంబర్ 6, 1974
- సహ నిర్మాత: ఎస్.వి. గోపాల్ రెడ్డి,
- ఎన్.నరసింహ రెడ్డి,
- ఎస్.రామకృష్ణారెడ్డి
- చిత్రానువాదం: రామినీడు గుత్తా, రాజశ్రీ (రచయిత)
- సంభాషణ: మోదుకురి జాన్సన్, మోదుకురి చిట్టిబాబు
- గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి. రామకృష్ణ దాస్
- ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వర రావు
- డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్
- ఏస్కో బుల్లోడా నాటు సారాయి చూస్కో - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
- టిక్కు టాకు టిక్కు బస్తీ పిల్లలం నువ్వు - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
- నయనాలు కలిసె తొలిసారి... హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరే పులకించె మేను ప్రతిసారి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల. - రచన: ఆరుద్ర
- హల్లో ఛైర్మెన్‌గారు అందుకోండి నా జోహారు - పి.సుశీల - రచన: ఆరుద్ర
- హాయి హాయి వింత హాయి ముద్దు ముచ్చట్లు - ఎస్.జానకి, రామకృష్ణ - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ↑ "Chairman Chalamaiah (1974)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.