Jump to content

చైతన్యం (సినిమా)

వికీపీడియా నుండి
(చైతన్యం నుండి దారిమార్పు చెందింది)
చైతన్యం
దర్శకత్వంగొర్తి సత్యమూర్తి
రచనగొర్తి సత్యమూర్తి (కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు)
నిర్మాత
  • సముద్రారెడ్డి
  • కె.వెంకటేశ్వరరావు
  • ఎన్.రాజారెడ్డి
తారాగణం
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1987
భాషతెలుగు

చైతన్యం 1987లో గొర్తి సత్యమూర్తి దర్శకత్వంలో వచ్చిన తెలుగు చలన చిత్రం.[1] ఈ చిత్రాన్ని సముద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరావు, ఎన్.రాజారెడ్డి శ్రీదేవి మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రంలో భానుచందర్, చంద్రమోహన్, జయసుధ, మురళీ మోహన్, సాగరిక ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె. చక్రవర్తి అందించారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు : జి.సత్యమూర్తి

సంగీతం: కొమ్మినేని చక్రవర్తి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

నృత్యాలు: శివ సుబ్రహ్మణ్యం

కళ: బాలు

ఫోటోగ్రఫి: లోక్ సింగ్

స్టంట్:రాజు

కాస్ట్యూమ్స్:సాంబశివరావు

సహకార దర్శకుడు: శివసత్యనారాయణ

నిర్మాతలు: సముద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరావు, ఎన్.రాజారెడ్డి

పాటల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Chaitanyam (1987)". Indiancine.ma. Retrieved 2025-02-17.