చర్చ:మల్లోజుల వేణుగోపాల్
Jump to navigation
Jump to search
మరణ తేదీ నిర్ధారణ
[మార్చు]వ్యాసంలో ఎక్కడా మల్లోజుల వేణుగోపాల్ జన్మించిన, మరణించిన తేదీ వివరాలు లేవు. అతని తల్లి మధురమ్మ మరణించిన తేదీ ఉంది. కానీ వ్యాసాన్ని 2022 మరణాలు వర్గంలో చేర్చారు. మరణించిన తేదీ వివరాలు ఉంటే వ్యాసంలో ఆధారాలతో సహా చేర్చాలి లేదా 2022 మరణాలు వర్గం నుండి వ్యాసాన్ని తొలగించాలి. --స్వరలాసిక (చర్చ) 02:58, 31 డిసెంబరు 2022 (UTC)
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |