గొల్లపాలెం (ఫిరంగిపురం)
స్వరూపం
(గొల్లపాలెం(ఫిరంగిపురం) నుండి దారిమార్పు చెందింది)
గొల్లపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°18′00″N 80°16′00″E / 16.3°N 80.2667°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | ఫిరంగిపురం |
ప్రభుత్వం | |
- సర్పంచి | దాసరి యాకోబు |
పిన్ కోడ్ | 522529 |
ఎస్.టి.డి కోడ్ |
గొల్లపాలెం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దాసరి యాకోబు, 72 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనాడు.