Jump to content

గూడుపుఠాణి (2021 సినిమా)

వికీపీడియా నుండి
(గూడుపుఠాణి నుండి దారిమార్పు చెందింది)
గూడుపుఠాణి
దర్శకత్వంకె.ఎం. కుమార్‌
నిర్మాతపరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌ యాదవ్‌
తారాగణంసప్తగిరి, నేహా సోలంకి, రఘుకుంచె
ఛాయాగ్రహణంపవన్‌ చెన్నా
కూర్పునాగేశ్వర రెడ్డి
సంగీతంప్రతాప్‌ విద్య
నిర్మాణ
సంస్థ
ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌
దేశం భారతదేశం
భాషతెలుగు

గూడుపుఠాణి 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌ యాదవ్‌ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎం. కుమార్‌ దర్శకత్వం వహించాడు. సప్తగిరి, నేహా సోలంకి, రఘుకుంచె ప్రధాన పాత్రల్లో నటించారు.

చిత్ర నిర్మాణం

[మార్చు]

గూడుపుఠాణి ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను నటుడు కృష్ణ జులై 4, 2021న చేశాడు.[1][2]ఈ సినిమాలోని ‘నీలినింగి తాకాలని’ పాటను జులై 12, 2021న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌ యాదవ్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎం. కుమార్‌
  • సంగీతం: ప్రతాప్‌ విద్య
  • సినిమాటోగ్రఫీ: పవన్‌ చెన్నా
  • ఎడిటర్:బొంతల నాగేశ్వర రెడ్డి
  • ఫైట్స్: సోలిన్ మల్లేష్

మూలాలు

[మార్చు]
  1. Andrajyothy (4 July 2021). "సూపర్ స్టార్ వదిలిన 'గూడుపుఠాణి' ఫస్ట్ లుక్". Archived from the original on 4 జూలై 2021. Retrieved 10 August 2021.
  2. Namasthe Telangana (4 July 2021). "సప్తగిరి 'గూడుపుఠాణి'". Archived from the original on 5 జూలై 2021. Retrieved 8 August 2021.
  3. Eenadu (12 July 2021). "అలరిస్తోన్న 'నీలినింగి తాకాలని' గీతం". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.