కొండాపురం మండలం (వైఎస్‌ఆర్ జిల్లా)
స్వరూపం
(కొండాపురం (వైఎస్‌ఆర్ జిల్లా) మండలం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14°46′01″N 78°12′00″E / 14.767°N 78.2°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండల కేంద్రం | కొండాపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 394 కి.మీ2 (152 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 42,093 |
• జనసాంద్రత | 110/కి.మీ2 (280/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1000 |
కొండాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 38,864 - పురుషులు 19,930 - స్త్రీలు 18,934. అక్షరాస్యత మొత్తం:62.86% - పురుషులు 76.00%- స్త్రీలు 48.99%
సరిహద్దులు
[మార్చు]మండలానికి ఉత్తరాన మైలవరం, దక్షిణాన సింహాద్రిపురం, తూర్పున జమ్మలమడుగు, ముద్దనూరు మండలాలు, పశ్చిమాన అనంతపురం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అనంతపురం
- ఎస్.తిమ్మాపురం
- ఏటూరు
- ఓబన్నపేట
- కె.బొమ్మేపల్లి
- కె.బ్రాహ్మణపల్లె
- కె.వెంకటాపురం
- కె.సుగుమంచిపల్లె
- కొండాపురం
- కొప్పోలు
- కోడూరు
- కోనవారిపల్లి
- గంగాపురం
- గండ్లూరు
- చామలూరు
- చెన్నమనేనిపల్లె
- చౌటపల్లి
- జోగాపురం
- డొంకుపల్లి
- తాళ్ల ప్రొద్దుటూరు
- పకీరుపేట
- పొట్టిపాడు
- బుక్కపట్నం
- బురుజుపల్లి
- బెడుదూరు
- ముచ్చుమర్రి
- మురుగంపల్లి
- యెనమలచింతల
- యెర్రగుడి
- రేగడిపల్లె
- లావనూరు
- వెంకయ్య కాల్వ
- సంకేపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు ఐదు పరిగణనలోకి తీసుకోలేదు
నిర్జన గ్రామాలు
[మార్చు]- Nagamalla Dinne (Q13000839)
- Neknampeta (Q15705885)
- Sivapuram (Q12454285)
- Lingamanenipalle (Q12451356)
- Penjuvvi (Q13002865)
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015