కుంబల్‌గఢ్ (రాజస్థాన్)

వికీపీడియా నుండి
(కుంభాల్‌గఢ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుంబల్‌ఘర్
Kumbhalmer, Kumbalgarh
Fort
The walls of the fort of Kumbhalgarh extend over 38 km, claimed to be the second-longest continuous wall after the Great Wall of China.
The walls of the fort of Kumbhalgarh extend over 38 km, claimed to be the second-longest continuous wall after the Great Wall of China.
దేశము India
రాష్ట్రమురాజస్థాన్
జిల్లారాజ్‌సమంద్
Elevation
1,100 మీ (3,600 అ.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationRJ 30
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
Hill Forts of Rajasthan
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
రకంCultural
ఎంపిక ప్రమాణంii, iii
మూలం247
యునెస్కో ప్రాంతందక్షిణ ఆసియా
శిలాశాసన చరిత్ర
శాసనాలు2013 (36th సమావేశం)
kumbhalgarh
Aerial view of kumbhalgarh
The massive gate of Kumbhalgarh fort, called the Ram Pol (Ram Gate). Built by Rana Kumbha in the 15th century on an unassailable hill, the fort fell only once, due to a shortage of water.

కుంబల్‌ఘర్ రాజస్థాన్ రాష్ట్రం లోని రాజ్‌సమంద్ జిల్లాలో అతి పురాతన ఆరావళి పర్వత శ్రేణుల్లో నిర్మింపబడిన కోట, ఇక్కడి కోట గోడ చుట్టూ గల ప్రాకారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన చైనా మహా కుడ్యము తర్వాత రెండవ అతి పెద్ద గోడగా ఖ్యాతికెక్కింది. కుంభాల్‌గఢ్ కోటతో పాటు, శిల్ప సౌందర్యం ఉట్టిపడే 300 అతి పురాతన హిందూ దేవాలయాలు చుట్టూ ఈ మహాకుఢ్యాన్ని నిర్మించారు. రాణా కుంభ పాలనలో 15వ శతాబ్దంలో రాజమహల్ చుట్టూ 36 కిలో మీటర్ల పరిధి మేర ఈ గోడ నిర్మించారు. శత్రు దుర్భేద్యమైన ఈ మహా కుడ్యాన్ని గ్రేట్‌వాల్ ఆఫ్ ఇండియాగా వర్ణించడంలో అతిశయోక్తి లేదు. వెడల్పాటి గోడలు ఉన్న ఈ గోడ చైనా గోడను తలపిస్తుంది.

ఈ ప్రాకారం వైశాల్యం 15 మీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం 13 పర్వత శ్రేణులు, లోయలను కలుపుతూ పాము మెలికలను పోలి ఉంది. మొత్తం 7 మహాద్వారాలు, 7 వసారాలు, బురుజులు, కోట గడీల నిఘా వ్యవస్థ కలిగి ఉంది. సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తులో ఉంది. పటిష్ఠమైన రాతి ఇటుకలతో వూహించని రీతిలో వైవిధ్యమైన ఆకృతుల్లోరూపొందించారు. ఈ కోటను గోడ కింద నుంచి చూస్తే పర్వత శ్రేణిలాకనిపిస్తుంది. కోట మధ్యలో బాదల్ మహల్ ఉంది. అందులో అందమైన గదులు మనోహరమైన రంగులతో గోడలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]
  • Asawa, Dr. Krishnadas Nair (2004). Kumbhalgarh the invincible fort (5th ed.). Jodhpur: Rajasthani Granthagar.

వెలుపలి లంకెలు

[మార్చు]