కపిలవాయి దిలీప్ కుమార్
కపిలవాయి దిలీప్ కుమార్ | |||
శాసనమండలి సభ్యుడు
| |||
నియోజకవర్గం | నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత రాష్ట్ర సమితి తెలంగాణ జన సమితి బీజేపీ (ఫిబ్రవరి 2021[1]- అక్టోబర్ 2023) రాష్ట్రీయ లోక్ దళ్ | ||
తల్లిదండ్రులు | కె. సీతారామ శాస్త్రి | ||
నివాసం | హైదరాబాద్ |
కపిలవాయి దిలీప్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా పని చేశాడు.
కపిలవాయి దిలీప్ కుమార్ 2009లో ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ నుండి విడిపోయిన తర్వాత వి. ప్రకాశ్, బెల్లయ్య నాయక్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 జూన్ 18న హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్ కాళోజీ ప్రాంగణంలో తెలంగాణ విమోచన సమితి (టీవీఎస్)ని ఏర్పాటు చేశారు.[2] ఆయన విమలక్క, గద్దర్ లాంటి వారితో కలిసి టీయుఎఫ్‌ను ప్రారంభించి 2014 ఎన్నికల్లో అజిత్‌సింగ్ నేతృత్వంలోని టీఆర్ఎల్‌డీలో చేరాడు.
కపిలవాయి దిలీప్ కుమార్ 2023 అక్టోబరు 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (27 February 2021). "RLD candidate switches loyalties, joins saffron side" (in ఇంగ్లీష్). Retrieved 7 January 2025.
- ↑ "Telangana Vimochana Samithi to be launched today" (in ఇంగ్లీష్). The New Indian Express. 15 May 2012. Retrieved 7 January 2025.
- ↑ Sakshi (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ "ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన ఆకుల లలిత, నీలం మధు, కపిలవాయి దిలీప్". 10TV Telugu. 27 October 2023. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి, నేతి విద్యాసాగర్, దిలీప్ కుమార్". 27 October 2023. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.