Jump to content

ఎస్.జడ్. ఖాసిమ్

వికీపీడియా నుండి
(ఎస్.జడ్. ఖాసిం నుండి దారిమార్పు చెందింది)
సయ్యద్ జహూర్ ఖాసిం
ఎస్.జడ్. ఖాసిమ్
జననం (1926-12-31) 1926 డిసెంబరు 31 (వయసు 98)
Allahabad, Uttar Pradesh, భారత దేశము
నివాసంDelhi, భారత దేశము
జాతీయతIndia భారత దేశము
రంగములుMarine biology
చదువుకున్న సంస్థలుMajidiya Islamiya Intermediate College Allahabad
Aligarh Muslim University
University College of North Wales

డా.ఎస్.జెడ్.ఖాసిమ్ పద్మభూషణ్ సయ్యద్ జహూర్ కాసిం (జననం 1926 డిసెంబరు 31 అలహాబాదు, ఉత్తర ప్రదేశ్, భారత్) ఒక భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త. 1981 నుండి 1988 వరకు భారత అంటార్కిటికా యాత్రా పరిశోధనలకు నాయకత్వం వహించాడు.[1] ఇతడు 1991 నుండి 1996 ప్లానింగ్ కమిషన్ సభ్యుడు. కాసిం, అనేక విశ్వవిద్యాలయాలలో గౌరవ ప్రొఫెసర్, ఉదా. అలీఘర్ ముస్లిం యూనివర్సిటి, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం, అన్నామలై విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు,, జామియా మిలియా ఇస్లామియా. డిసెంబరు 1981లో ప్రథమ భారత అంటార్కిటికా యాత్రకు అధిపత్యం వహించాడు. జాతీయ సముద్రాల శోధనాకేంద్రం (NCAOR) తరపున వెళ్ళాడు. అంటార్కిటికా ఖండంలో భారత కేంద్రాలైన దక్షిణ గంగోత్రి, మైత్రి ల ఏర్పాటుకు, నిర్వహణకు కఠోరకృషిచేశాడు..[2]

పద్మశ్రీ పురస్కారం

జీవితం

[మార్చు]

Qasim began his schooling from Majidiya Islamiya Intermediate College Allahabad, and then moved to Aligarh Muslim University, where he obtained a B.Sc. degree in 1949 and a M.Sc. degree in Zoology in 1951. He stood first in the order of Merit for which he was awarded the University Gold Medal. For several years, he was a lecturer in the Department of Zoology at Aligarh before proceeding to the United Kingdom for higher studies in 1953. In 1956 he completed his D.Sc. and Ph.D. degrees from University College of North Wales.

కెరీర్

[మార్చు]
  • 1951-53: Lecturer, Department of Zoology, AMU Aligarh
  • 1957: Reader, Department of Zoology, AMU Aligarh
  • 1962-64: Professor, Central Institute of Fisheries Education, Bombay
  • 1964:Assistant Director, The Directorate of International Indian Ocean Expedition (IIOE) under the Council of Scientific and Industrial Research
  • 1970-73:Director, Central Marine Fisheries Research Institute at Cochin
  • 1974: Director, National Institute of Oceanography (NIO), Goa
  • 1976: Fellow, Indian Academy of Sciences, Bangalore
  • 1977: Fellow of Indian National Science Academy New Delhi, Fellow of Indian National Science Academy Bangalore
  • 1976-80: Chairman of Working Committee of Intergovernmental Oceanographic Commission.
  • 1981: Secretary, Department of Environment (DOE), Government of India
  • 1981: Leader of First Indian Expedition to Antarctica.[3]
  • 1982: Founding Secretary, Department of Ocean Development
  • 1989-91: Vice-Chancellor, Jamia Millia Islamia, New Delhi. Chairman, Society for Indian Ocean Studies. Chairman, World Environment Foundation.
  • 1991-96: Member, Planning Commission of India
  • 1995 : Member, Dr. D. Swaminadhan Research Foundation (DSRF)
  • 2003 : Fellow, Third World Academy of Sciences. Honorary Fellow, Muslim Association for the Advancement of Science, Aligarh. Honorary Member, Asian Fisheries Society.

పురస్కారాలు

[మార్చు]
  • 1974: పద్మశ్రీ[1]
  • 1975: చంద్ర హోరా మెమోరియల్ పతకం
  • 1975: గోల్డెన్ జూబిలీ ట్రస్టు బంగారు పతకం
  • 1982: పద్మభూషణ్
  • ఎఫ్.ఐ.ఇ. ( F.I.E.) పురస్కారం

పుస్తక రచనలు

[మార్చు]
  • The Indian Ocean: Images and Realities
  • Indian Estuaries
  • Biodiversity of Mangrove Ecosystems
  • Living Resources of India's Exclusive Economic Zone
  • Glimpses of the Indian Ocean
  • India's Exclusive Economic Zone: Resources, Exploitation, Management

కుటుంబం

[మార్చు]

ఇతడి తండి పేరు సయ్యద్ జమీర్ కాసిం. ఇతని భార్య నవాబ్‌జాది బేగం సాహిబా (రాంపూర్), వీరికి ముగ్గురు కూతుర్లు. వీరు ఢిల్లీలో నివసిస్తున్నారు.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 KAUR, NAVNEET (May 17, 1999). "An ocean of experience and the will to be a pioneer" (in English). NEW DELHI: Indian Express. Retrieved 8 December 2010.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. "3rd Indian Antarctic Base by 2008: NCAOR". Zee News. April 2, 2006.
  3. "AMU announces Sir Syed International award" (in English). Times of India. Oct 10, 2009. Retrieved 8 December 2010.{{cite news}}: CS1 maint: unrecognized language (link)

భారత అంటార్కిటికా కార్యక్రమం ;en:Zahoor Qasim