నాస్యం మహమ్మద్ ఫరూఖ్

వికీపీడియా నుండి
(ఎన్.ఎం.డి. ఫరూఖ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నాస్యం మహమ్మద ఫరూఖ్
నాస్యం మహమ్మద్ ఫరూఖ్


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే 2024 టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుడు
పదవీ కాలం
2017-2018
ముందు ఎ.చక్రపాణి
తరువాత షరీఫ్ మొహమ్మద్ అహ్మద్

పదవీ కాలం
1995-1999

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985-1989
1994-1999
1999-2003

వ్యక్తిగత వివరాలు

జననం (1950-05-15)1950 మే 15
తల్లిదండ్రులు జైతూన్‌బీ, నశ్యం ఇబ్రహీం సాహెబ్‌
జీవిత భాగస్వామి షాహినాజ్ బేగమ్
సంతానం ఐదుగురు కుమారులు (పర్వేజ్‌, ఫయాజ్‌, ఫిరోజ్‌, ఫాజిల్‌, ఖలీల్‌ నవాజ్‌), ఒక కుమార్తె
మతం ముస్లిమ్

మహమ్మద్ ఫరుఖ్ (జ.మే 15, 1950) తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా ఉన్నాడు.[1][2]. ఆయనను నవంబర్ 15 , 2017న మండలి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతకు ముందు ఈయన శాసనసభ ఉపసభాపతిగానూ, నందమూరి తారకరామారావు ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశాడు. ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నుకోబడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తొలి చైర్మన్.[3] ఆయన ఇదివరకు నంద్యాల మ్యునిసిపాలిటీ సభ్యునిగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శానససభ సభ్యునిగా కూడా తన సేవలనందించాడు.[4][5]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  1. 1984-85: నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్
  2. 1985-89: ఎమ్మెల్యే
  3. 1985-89: చక్కర ,వక్ఫ్ & ఉర్దూ అకాడమీ శాఖ మంత్రి
  4. 1994-99: ఎమ్మెల్యే
  5. 17 జనవరి 1995 - 10 అక్టోబర్ 1999: శాసనసభ డిప్యూటీ స్పీకర్
  6. 1999-2003: ఎమ్మెల్యే
  7. 21 జులై 2017 - 20 జులై 2023 : ఎమ్మెల్సీ
  8. 15 నవంబర్ 2017 to 10 నవంబర్ 2018 : శాసనమండలి చైర్మన్
  9. 11 నవంబర్ 2018 - 2019 : మైనారిటీ సంక్షేమ, వైద్యఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ
  10. ఎమ్మెల్యే 2024 తెదేపా

మూలాలు

[మార్చు]
  1. NMD Farooq chosen to chair Council
  2. Naidu's move to woo Muslims with Council chairmanship for Farooq
  3. In a bid to woo Muslims, Naidu makes Farooq MLC
  4. Andhrajyothy (13 June 2024). "వరించిన అదృష్టం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  5. EENADU (13 June 2024). "గెలుపు ధీరులు.. ప్రగతి సారథులు". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.

ఇతర లింకులు

[మార్చు]