ఉత్తర భారతదేశం

వికీపీడియా నుండి
(ఉత్తర భారతదేశము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Northern India
उत्तर भारत اُتّر بهارت
शुमाली हिन्दुस्तान شُمالی ہندوستان
States in the North and North Central Zones of India, as defined by the Indian Government.
జనాభా543,937,430
వైశాల్యం1,420,540 కి.మీ2 (548,470 చ. మై.)
Time zoneIST (UTC+5:30)
States and territoriesజమ్ము ,
హిమాచల్ ప్రదేశ్
ఉత్తరాఖండ్
హర్యానా
పంజాబ్
ఢిల్లీ
చండీఘర్
రాజస్థాన్
ఉత్తర్ ప్రదేశ్
బీహార్
మధ్య ప్రదేశ్
అత్యధిక జనాభా గల నగరాలు (2008)ఢిల్లీ, భోపాల్, కాన్పూర్, జైపూర్, లక్నో, పాట్నా, చండీఘర్, ఫరీదాబాద్, సోనీపట్, గుర్గావ్
భాషలుహిందీ, ఉర్దూ, ఆంగ్లం, రాజస్థానీ, హర్యానవీ, కష్మీరీ, గర్వాలీ, కుమావనీ, డోగ్రీ, పంజాబీ, భోజ్పురి, మగహీ, మైథిలీ, సింధి, సరైకీ

ఉత్తర భారతదేశం లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీరు, లడఖ్ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇది మౌర్య, గుప్త, ముఘల్, సుర్, మరాఠా, సిక్కు , బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యాలకు కేంద్రస్థానం. దీనిలో హిందువుల చార్ ధాం, హరిద్వార్, వారణాసి, మధుర, వైష్ణో దేవి , పుష్కర్ లు, బౌద్ధుల బుద్ధ గయ, సార్నాథ్ , కుషీనగర్ లు, సిక్కుల స్వర్ణ దేవాలయం, ముస్లింల అజ్మేర్ పుణ్యక్షేత్రాలున్నాయి.

నిర్వచనం

[మార్చు]

ఉత్తర భారతదేశానికి వివిధ అధికారాలు వివిధ నిర్వచనాలిస్తాయి

భారతదేశ ప్రభుత్వపు నిర్వచనం

[మార్చు]

భారతదేశ ప్రభుత్వ నిర్వచానుసారం జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ , కేంద్రపాలిత ప్రాంతమైనచండీగఢ్లు వస్తాయి. , ఉత్తర మధ్య రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ , ఢిల్లీలు కూడా వస్తాయి.

భాషాధారిత నిర్వచనం

[మార్చు]

వింధ్య ప్రర్వత శ్రేణికి ఉత్తరభాగం

[మార్చు]

నిర్వచనం పై ముస్లిం, మధ్య ఆసియా , పర్షియన్ ప్రభావాలు

[మార్చు]

అక్షాంశ ఆధారిత నిర్వచనం

[మార్చు]

భూగోళం

[మార్చు]

వాతావరణం

[మార్చు]

అవపాతం

[మార్చు]

కాలచక్రం

[మార్చు]

జనాభా

[మార్చు]

కళా ప్రదర్శనలు

[మార్చు]

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]

వన్యప్రాణుల ఉద్యానవనాలు , నిల్వలు

[మార్చు]

ఆసక్తికర ప్రదేశాలు

[మార్చు]

ప్రకృతి ప్రాముఖ్యత గలవి

[మార్చు]

పుణ్యక్షేత్రాలు ప్రాముఖ్యత కలవి

[మార్చు]

చారిత్రక ప్రాముఖ్యత గలవి

[మార్చు]

విశ్వవిద్యాలయాలు

[మార్చు]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]