అలీనోద్యమం
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన సైనిక కూటములు (అమెరికా, సోవియట్ రష్యా) ఏర్పడ్డాయి. ఇవి వర్ధమాన దేశాలపై తమ తమ కూటములలో చేరాలని ఒత్తిడి చెయ్యడంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ ఒత్తిడులకు లొంగకుండా అభివృద్ధి చెందుతున్న, చిన్న దేశాల సమైక్య స్వరంగా అలీనోద్యమం (Non-Aligned Movement) ఆవిర్భవించింది.
సమావేశాలు
[మార్చు]అలీన దేశాల శిఖరాగ్ర సమావేశాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీనిలో ఆయా దేశాల అధికార ప్రతినిధులు పాల్గొని విస్తృతంగా చర్చించి సమస్యలను పరిష్కరించుకుంటారు.[1]
- బెల్ గ్రేడ్, యుగోస్లేవియా - September 1–6, 1961
- కైరో, ఈజిప్టు - October 5–10, 1964
- లుసాకా, జాంబియా - September 8–10, 1970
- మూస:Country data ALG అల్జియర్స్, September 5–9, 1973
- కొలంబో, శ్రీలంక August 16–19, 1976
- హవానా, క్యూబా - September 3–9, 1979
- న్యూఢిల్లీ, భారతదేశం - March 7–12, 1983
- మూస:Country data ZWE హరారే, September 1–6, 1986
- బెల్ గ్రేడ్, యుగోస్లేవియా - September 4–7, 1989
- జకార్తా, ఇండోనేషియా - September 1–6, 1992
- Cartagena de Indias, October 18–20, 1995
- డర్బన్, దక్షిణ ఆఫ్రికా - September 2–3, 1998
- కౌలాలంపూర్, మలేషియా - February 20–25, 2003
- హవానా, క్యూబా - September 15–16, 2006
- Sharm El Sheikh, ఈజిప్టు - July 11–16, 2009
- బాలి, ఇండోనేషియా - May 23-27, 2011
- బెల్ గ్రేడ్, September 1-7, 2011[2]
1955 లో ఇండోనేషియాలోని బాండుంగ్ లో జరిగిన ఆసియా దేశాల మహాసభలో నెహ్రూ ప్రతిపాదించిన పంచశీల సూత్రాలను ఆమోదించారు. తర్వాత 1956 లో యుగోస్లేవియాలో జరిగిన సమావేశంలో నెహ్రూ, ఈజిప్టు అధ్యక్షుడు నాసర్, యుగోస్లేవియా అధ్యక్షుడు టిటో ఈ అలీనోద్యమాన్ని రూపకల్పన చేశారు.[3]
ప్రస్తుత సభ్యులు
[మార్చు]అలీనోద్యమంలోని ప్రస్తుత సభ్యులు[4]
- Afghanistan
- Algeria
- Angola
- Antigua and Barbuda
- Azerbaijan
- Bahamas
- Bahrain
- Bangladesh
- Barbados
- Belarus
- Belize
- Benin
- Bhutan
- Bolivia
- Botswana
- Burma (Myanmar)
- Brunei
- Burkina Faso
- Burundi
- Cambodia
- Cameroon
- Cape Verde
- Central African Republic
- Chad
- Chile
- Colombia
- Comoros
- మూస:Country data Congo
- Côte d'Ivoire
- Cuba
- Democratic Republic of the Congo
- Djibouti
- Dominica
- Dominican Republic
- Ecuador
- Egypt
- Equatorial Guinea
- Eritrea
- Ethiopia
- Fiji
- Gabon
- Gambia
- Ghana
- Grenada
- Guatemala
- Guinea
- Guinea-Bissau
- Guyana
- Haiti
- Honduras
- India
- Indonesia
- Iran
- Iraq
- Jamaica
- Jordan
- Kenya
- Kuwait
- Laos
- Lebanon
- Lesotho
- Liberia
- Libya
- Madagascar
- Malawi
- Malaysia
- Maldives
- Mali
- Mauritania
- Mauritius
- Mongolia
- Morocco
- Mozambique
- Namibia
- Nepal
- Nicaragua
- Niger
- Nigeria
- North Korea
- Oman
- Pakistan
- Palestine
- Panama
- Papua New Guinea
- Peru
- Philippines
- Qatar
- Rwanda
- Saint Lucia
- Saint Kitts and Nevis
- Saint Vincent and the Grenadines
- São Tomé and Príncipe
- Saudi Arabia
- Senegal
- Seychelles
- Sierra Leone
- Singapore
- Somalia
- South Africa
- Sri Lanka
- Sudan
- Suriname
- Swaziland
- Syria
- Tanzania
- Thailand
- Timor-Leste
- Togo
- Trinidad and Tobago
- Tunisia
- Turkmenistan
- Uganda
- United Arab Emirates
- Uzbekistan
- Vanuatu
- Venezuela
- Vietnam
- Yemen
- Zambia
- Zimbabwe
మూలాలు
[మార్చు]- ↑ XV Summit of the Non-Aligned Movement, Sharm El Sheikh, 11-16 July 2009: Previous Summits Archived 2011-10-08 at the Wayback Machine
- ↑ NAM meeting on 5-6 September in Belgrade
- ↑ బుడ్డిగ సుబ్బరాయన్ (1990). బాలల విజ్ఞాన సర్వస్వము - సంస్కృతి విభాగం (in Telugu).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "NAM Members & Observers" Archived 2014-02-08 at the Wayback Machine. 16th Summit of the Non-Aligned Movement, Tehran, 26–31 August 2012. Retrieved 24 August 2012.