అలహాబాద్ వేధశాల
స్వరూపం
(అలహాబాద్ అబ్జర్వేటరీ నుండి దారిమార్పు చెందింది)
అలహాబాద్ అబ్జర్వేటరీ అలహాబాదు నగరానికి వెలుపల ఝుసి ప్రాంతం లో ఉన్నది. ఇది 82.5° తూర్పు రేఖాంశంపై పున్నది. అనగా అంతర్జాతీయ సమయానికి 5 గంటల ముప్పై నిముషాలు ముందు ఉంటుంది.
ఈ వ్యాసం సంస్థకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |