జూపూడి అమ్ములయ్య
స్వరూపం
(అమూల్యశ్రీ నుండి దారిమార్పు చెందింది)
జూపూడి అమ్ములయ్య (1931 - 1999) తెలుగు రచయిత, కవి, విమర్శకుడు. అమూల్యశ్రీ కలం పెరుతో రచనలు చేసాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను గుంటూరు జిల్లాలోణి పొన్నూరు మండలంలో వీరయ్య, అమ్మక్క దంపతులకు 1931లో జన్మించారు. తుమ్మల సీతారామమూర్తి తాను రాసిన "కదంబకైత"ను జూపూడి అమ్ములయ్యకి అంకితం చేసాడు[1].
రచనలు
[మార్చు]- తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
మూలాలు
[మార్చు]- ↑ సుకవిస్తుత< తుమ్మల సీతారామమూర్తి పుస్తకం
బాహ్య లంకెలు
[మార్చు]ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |