గాజువాక శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గాజువాక శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°41′24″N 83°12′36″E మార్చు
పటం

గాజువాక శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 25 గాజువాక జనరల్ పల్లా శ్రీనివాసరావు పు తె.దే.పా 157703 గుడివాడ అమర్‌నాథ్ పు వైసీపీ 62468
2019 25 గాజువాక జనరల్ తిప్పల నాగిరెడ్డి పు వైసీపీ 75292 పవన్ కళ్యాణ్ పు జనసేన 58539
2014 25 గాజువాక జనరల్ పల్లా శ్రీనివాసరావు పు తె.దే.పా 97109 తిప్పల నాగిరెడ్డి పు వైసీపీ 75397
2009 144 గాజువాక జనరల్ చింతలపూడి వెంకటరామయ్య పు ప్రజారాజ్యం పార్టీ 50994 తిప్పల నాగిరెడ్డి పు స్వతంత్ర 33087

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "www.elections.in/andhra-pradesh/assembly-constituencies/gajuwaka.html". Archived from the original on 2014-04-17. Retrieved 2014-04-15.
  2. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gajuwaka". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.